Gurazala: గురజాలలో వైసీపీకి షాక్, టీడీపీలోకి మున్సిపల్ చైర్మన్!
Gurazala: గురజాలలో వైసీపీకి భారీ షాక్, ఎమ్మెల్యే యరపతినేని సమక్షంలో టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ బడే జానీ, ఏడుగురు కౌన్సిలర్లు.
Gurazala: గురజాలలో వైసీపీకి షాక్, టీడీపీలోకి మున్సిపల్ చైర్మన్!
Gurazala: గురజాల నియోజకవర్గంలోని వైసీపీని వీడి టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ బడే జానీ జ చైర్మన్‌తో పాటు టీడీపీలో చేరిన ఏడుగురు కౌన్సిలర్లు గురజాల మండలంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 200 కుటుంబాలు
టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరుగుతోందని చైర్మన్, కౌన్సిలర్ల వ్యాఖ్య అభివృద్ధిని చూసే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని వెల్లడి




