Repalle: నన్ను, వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు!
Repalle: రేపల్లెలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పీటా నాగమోహన్ కృష్ణ హౌస్ అరెస్ట్. ప్రభుత్వ ఏకపక్ష విధానాలపై మండిపాటు, నిర్భయంగా ఓటు వేయాలని పిలుపు.
Repalle: నన్ను, వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు!
Repalle: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నాయకులను, తనను హౌస్ అరెస్ట్ చేసి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పీటా నాగమోహన్ కృష్ణ ఆరోపణ. ప్రభుత్వ ఏకపక్ష విధానాలపై మండిపాటు.
ఎన్నికలను వన్‌సైడ్‌గా మార్చుకోవాలని ప్రత్యర్థి పార్టీ కుట్రలు పన్నుతోందని విమర్శ. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలి. రేపల్లె నియోజకవర్గంలో ఎలాంటి భయభ్రాంతులు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలని డిమాండ్. ప్రజలందరూ నిర్భయంగా బయటకు వచ్చి తమ ఓటు హక్కును




