Undavalli: ఉండవల్లిలో భూసేకరణపై రైతుల రౌండ్ టేబుల్!
Undavalli: సిఆర్డిఏ డిప్యూటీ కలెక్టర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి, సీపీఐ, సీపీఎం నేతల సమావేశం.
Undavalli: ఉండవల్లిలో భూసేకరణపై రైతుల రౌండ్ టేబుల్!
Undavalli: సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి, సిపిఐ సిపిఎం నాయకులు, రైతులు..
రాజధానికి భూమి ఇవ్వని రైతుల పొలాలను లాగేసుకుని సిఆర్డిఏ అధికారులు దౌర్జన్యంగా రోడ్డు వేయడాన్ని ఖండించిన రైతులు..
ఉండవల్లి డిప్యూటీ కలెక్టర్ చిన్నికృష్ణ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ రైతులు..
కోర్టులో కేసులు ఉన్న సి ఆర్ డి ఏ డిప్యూటీ కలెక్టర్ భూ సేకరణ కింద అవార్డు పాస్ చేసి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆగ్రహించిన రైతులు..
చట్టాలను తుంగలొ తొక్కి రైతుల దగ్గర్నుంచి భూమి లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు..
రైతులంతా సంఘటితంగా పోరాడి తమ భూములను కాపాడుకోవాలని సమావేశంలో నిర్ణయం.
Next Story




