Krosuru: డీఎస్సీ అక్రమాలు నిరుద్యోగ భృతిపై రోడ్డెక్కిన వైకాపా!

Krosuru: పల్నాడు జిల్లా క్రోసూరులో డీఎస్సీ అక్రమాలు, నిరుద్యోగ భృతిపై మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ చేపట్టింది.

VENKATESWARA RAO,	PEDAKURAPADU
Published on: 10 Aug 2026 2:02 PM IST
Krosuru
X

Krosuru: డీఎస్సీ అక్రమాలు నిరుద్యోగ భృతిపై రోడ్డెక్కిన వైకాపా!

Krosuru: క్రోసూరు లో వైసిపి శ్రేణులు భారీ ర్యాలీ,డియస్సీ అవకతవకలపై వైయస్సార్ విగ్రహం నుండి మెయిన్ రోడ్ పై ర్యాలీ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే శంకరరావు. అధికార పార్టీ పై మాజీ ఎమ్మెల్యే శంకరరావు ఫైర్డి.యస్సీ నియామకాలపై విచారణ చేపట్టాలి,లోకేష్ రాజీనామా చేయాలి.

రాష్ట్రంలో పరిపాలన విఫలమైంది, యువకులు పెద్ద యెత్తున నిరసనలు చేపడుతున్నారు.రైతులు ఎరువులు, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు.నిరుద్యోగ యువతి,యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి... మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు.

VENKATESWARA RAO,	PEDAKURAPADU

VENKATESWARA RAO, PEDAKURAPADU