ఆయిల్‌పామ్‌కు ఎల్‌నినో పరీక్ష..! రైతులు ఏం చేయాలి?

తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌నినో, పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఆయిల్‌పామ్ సాగుపై ఎంతవరకు ఉంటుంది? నీటి కొరతను అధిగమించి దిగుబడిని కాపాడుకునే మార్గాలపై నిపుణుల సలహాలు, సూచనలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Aug 2026 7:41 PM IST
Oil Palm
X

ఆయిల్‌పామ్‌కు ఎల్‌నినో పరీక్ష..! రైతులు ఏం చేయాలి?

Oil Palm: తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న ఆయిల్‌పామ్ సాగు..! రైతుల ఆశలు పెంచుతున్న ఈ పంటకు.. ఇప్పుడు ఎల్‌నినో పరీక్ష మొదలైందా..? పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. వర్షాల అనిశ్చితి.. నీటి కొరతతో.. ఆయిల్‌పామ్ దిగుబడి కూడా తగ్గుతుందా? ఇప్పటికే సాగులో ఉన్న రైతులు ఏం చేయాలి..? కొత్తగా వేయాలనుకునే రైతులు ఏం ఆలోచించాలి..? ఈ ప్రశ్నలకు రైతుల అనుభవాలు.. నిపుణులు సమాధానాలపై.. ఈ రోజు HMTV నేలతల్లి స్పెషల్ లైవ్ డిష్కషన్ లో వరంగల్ District Horticulture & Sericulture Officer శ్రీనివాస్ రావు గారితో పాటు మహబూబబాద్ జిల్లా ఆయిల్ ఫామ్ సాగు రైతు గోపాల్ రెడ్డి పాల్గొంటున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story