Shamshabad: లక్ష్మిగూడలో విషాదం: బంధువుల ఇంటికొచ్చి యువకుడు బలవన్మరణం!

Shamshabad: శంషాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మిగూడలో విషాదం.

ANJAIAH, SHAMSHABAD
Published on: 10 May 2026 1:20 PM IST
Shamshabad
X

Shamshabad: లక్ష్మిగూడలో విషాదం: బంధువుల ఇంటికొచ్చి యువకుడు బలవన్మరణం!

శంషాబాద్: మైలర్ దేవ్ పల్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మిగూడ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ప్రేమ్ శివాజీ మోర్ (18) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ప్రేమ్ స్వస్థలం మహారాష్ట్ర కాగా గత కొన్ని రోజులుగా మైలర్ దేవ్ పల్లీ లక్ష్మీగూడా లోని తన బంధువుల ఇంట్లో నివసిస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story