Vanasthalipuram: శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ వార్షికోత్సవ సంబరాలు
Vanasthalipuram: వనస్థలిపురం ప్రశాంత్ నగర్ శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ 27వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
Vanasthalipuram: శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ వార్షికోత్సవ సంబరాలు
Vanasthalipuram: వనస్థలిపురం ప్రశాంత్ నగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబ సంస్థాన్ 27 వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి లాస్య రెడ్డి దంపతులు.. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారు రూపొందించిన ఆన్ లైన్ సేవలను చిలుక మధుసూదన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, వైస్ చైర్మన్ D వెంకటేశ్వరరావు, Vice R వేణుగోపాల్, జనరల్ సెక్రెటరీ జై రవీంద్రబాబు, జాయింట్ సెక్రెటరీ బి ప్రభాకర్ రావు, ఈసీ మెంబర్స్, ఆర్ అంజయ్య, వై సీతారాం రెడ్డి, కే శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, నిర్మల చౌదరి, కరుణాకర్ రెడ్డి.
Next Story




