Parigi: జామపండు కోసం వెళ్లిన ఆరేళ్ల చిన్నారిపై వృద్ధురాలి అమానుష దాడి!

Parigi: శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం ఊటుకూరులో జామపండు కోసం వెళ్లిన ఆరేళ్ల అల్ఫియాపై లక్ష్మమ్మ అనే వృద్ధురాలు రాయితో దాడి చేసి, మంచం వెనుక దాచిపెట్టిన దారుణ ఘటన.

RAMANJANEYULU, HINDUPUR
Published on: 11 Nov 2026 8:15 AM IST
Parigi
X

Parigi: జామపండు కోసం వెళ్లిన ఆరేళ్ల చిన్నారిపై వృద్ధురాలి అమానుష దాడి!

Parigi: ఆడుకుంటూ జామపండు కోసేందుకు వెళ్లిన ఆరేళ్ల చిన్నారిపై ఓ వృద్ధురాలు విచక్షణారహితంగా దాడి చేసిన హృదయవిదారక ఘటన పరిగి మండలం ఊటుకూరు గ్రామంలో చోటుచేసుకుంది.

లక్ష్మమ్మ అనే వృద్ధురాలు చిన్నారి అల్ఫియాపై పెద్ద రాయితో పలుమార్లు దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావంతో చిన్నారి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు చిన్నారులు గ్రామంలోని జామచెట్టు వద్ద ఆడుకుంటూ పండ్లు కోసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో లక్ష్మమ్మ గట్టిగా అరవడంతో ఒక చిన్నారి అక్కడి నుంచి పారిపోగా, అల్ఫియా ఆమెకు చిక్కింది. దీంతో …

RAMANJANEYULU, HINDUPUR

RAMANJANEYULU, HINDUPUR