Hyderabad: మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదం..ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య!
Hyderabad: మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడు ఆగం సింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు.
Hyderabad: మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదం..ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య!
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ శివారు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం. లక్ష్మిగూడలో ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బాలుడి మృతి.
బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న ఆగం సింగ్. మార్కెట్‌కు వెళ్లి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు విగతజీవిగా కనిపించిన కుమారుడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.




