Chandrayangutta: ప్రజా పాలన సమావేశం.. హాజరైన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
Chandrayangutta: తెలంగాణ ప్రభుత్వ 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా చంద్రాయణగుట్ట నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది.
Chandrayangutta: ప్రజా పాలన సమావేశం.. హాజరైన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
చాంద్రాయణగుట్ట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా నేడు చంద్రాయన గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం లోని హఫీజ్ బాబా నగర్ కోహినూర్ ఫంక్షన్ హాల్ నందు బండ్లగూడ మండల అధికారుల ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ హాజరై గత రెండున్నర సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, మరియు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Next Story




