Hayathnagar: హయత్ నగర్ ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల

Hayathnagar: హయత్ నగర్‌లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 9వ వార్షికోత్సవం, కళ్యాణ మహోత్సవం. ఆగస్టు 10, 11 తేదీల్లో వైభవంగా జరగనున్న ఉత్సవాలు. ఆహ్వాన పత్రికను విడుదల చేసిన కమిటీ.

AJAY, HAYATH NAGAR
Published on: 14 July 2026 2:16 PM IST
Hayathnagar
X

Hayathnagar: హయత్ నగర్ ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల

హయత్ నగర్: హయత్ నగర్ మండల కేంద్రంలో స్వయంభుగా వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ0 తొమ్మిదవ వార్షికోస్తవ0 మరియు కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను స్థానిక మాజీ కార్పొరేటర్ జీవన్ రెడ్డి తో కలిసి ఆలయ కమిటీ సభ్యులు విడుదల చేయటం జరిగింది.

ఆగస్టు 10మరియు 11 వ తేదీన వార్షిక ఉత్సవాలు జరుగుతాయని 11వ తేదీన ఎల్లమ్మ తల్లి అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ పెద్దలు కత్తిం శంకర రెడ్డి, మాజీ కార్పోరెటర నవజీవన రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సతీష్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి జంగయ్య ముదిరాజ్,

కోశాధికారి పారంద అరవింద్ స్వామి, మాజీ అధ్యక్షుడు ఎర్ర రవీందర్, గౌరవ అధ్యక్షుడు ప్రారంభ స్వామి చెన్నదోని శ్రీధర్ గౌడ్, ఉగాది పెద్ద ఎల్లప్ప,ఆవుల సురేంధర్., శ్రీనివాస్ రెడ్డి, తాటి చెట్టు సునిల్ గౌడ్, మరియు బక్తులు గ్రామ ప్రజలు అదిక సంఖ్యలో పాల్గోన్నారు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story