Attapur: స్నేహితుల చేతిలో యువకుడి దారుణ హత్య

Attapur: హైదరాబాద్ అత్తాపూర్‌లో డబ్బుల వివాదం ప్రాణం తీసింది. స్నేహితులే ఏసీ మెకానిక్ హుస్సేన్‌ను చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్య చేశారు.

ANJAIAH, SHAMSHABAD
Published on: 10 May 2026 12:58 PM IST
Attapur
X

Attapur: స్నేహితుల చేతిలో యువకుడి దారుణ హత్య

అత్తాపూర్: గ్రేటర్ హైదరాబాద్ అత్తాపూర్‌లో డబ్బుల వివాదం ఘర్షణకు దారి తీసింది. యువకుడు హుస్సేన్‌(25) పై ముగ్గురు స్నేహితుల దాడి. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 223 వద్ద మొదటి దాడి. అగ్రికల్చర్ యూనివర్సిటీ కీ తీసుకొని పోయి మరోసారి దారుణంగా దాడి. ఫుట్‌పాత్‌పై వదిలేసి పరారైన నిందితులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హుస్సేన్ మృతి మృతుడు లంగర్ హౌస్‌కు చెందిన ఏసీ మెకానిక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అత్తాపూర్ పోలీసులు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story