Hyderabad: మంచు మనోజ్ పెద్ద మనసు.. అనాథ ఆశ్రమానికి వెళ్లి సర్ప్రైజ్!

Hyderabad: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ మానవత్వాన్ని చాటుకున్నారు. నాదర్గుల్‌లోని ‘మాతృదేవోభవ’ అనాథ ఆశ్రమాన్ని సందర్శించి, ఒక అనాథకు పునర్జన్మ కల్పించారు.

RAVI, IBRHAMIPATNAM
Published on: 26 May 2026 12:18 PM IST
Hyderabad
X

Hyderabad: మంచు మనోజ్ పెద్ద మనసు.. అనాథ ఆశ్రమానికి వెళ్లి సర్ప్రైజ్!

హైదరాబాద్: అనాధ ఆశ్రమం నిర్వాహకుడు గిరి సోషల్ మీడియా సినీ నటుడు మంచు మనోజ్ ను వేడుకున్నా వెంటనే స్పందించిన మంచు మనోజ్ ఉదయం మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది,అనంతరం అనాధాశ్రమానికి టేబుల్లు మరియు కుర్చీలు అందించడం జరిగింది.

అనాధాశ్రమం నిర్వాహకుడు గిరి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించగా విషయమని కొనియాడిన నటుడు మంచు మనోజ్ మతిస్థిమితం లేని వ్యక్తులను నేటి సమాజంలో ఎవరి పట్టించుకోకుండా ఉన్న సమయంలో అన్ని తన వంతు సహాయంగా హక్కున చేర్చుకొని చేరదీయడం అందించవలసిన విషయమని కొనియాడారు.

మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి ఎల్లవేళలా అండగా ఉంటారని నిర్వాహకుడు గిరికి హామీ ఇవ్వడం జరిగింది. అనాధలకు అండగా మంచు మనోజ్. సెలబ్రిటీతో పునర్జన్మ చాలెంజ్ ఒక్క క్షణం అనాధ మార్పు కోసం.. నాదర్గుల్ లోని మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ఈరోజు మంచు మనోజ్ ఒక అనాధ కు పునర్జన్మ కల్పించడం జరిగింది. మలక్పేట్ లో రోడ్డుపై పెరిగిన గడ్డంతో పిచ్చోడిలా తిరుగుతున్న ఇతన్ని ఈ ఆశ్రమ నిర్వాహకులు ఇక్కడికి తీసుకువచ్చి ఈరోజు మంచు మనోజ్ తోట.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story