Tarnaka: మాణికేశ్వరి నగర్‌లో సినీనటుల ప్రత్యేక పూజలు

Tarnaka: తార్నాక మాణికేశ్వరి నగర్‌లోని వినాయక మండపంలో సినీనటులు శివాజీరాజా, చంద్రకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు ఘన స్వాగతం పలికారు.

HARISH, TARNAKA
Published on: 25 Sept 2026 5:59 PM IST
Tarnaka
X

Tarnaka: మాణికేశ్వరి నగర్‌లో సినీనటుల ప్రత్యేక పూజలు

తార్నాక: మాణికేశ్వరి నగర్‌లో గండికోట విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శుక్రవారం సినీనటులు శివాజీరాజా, చంద్రకాంత్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, భక్తులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో గిరిబాబు, చిరంజీవి, శంకర్, రాజేష్, నాగరాజు, నర్సింగ్, వెంకటేష్, ఇద్దయ్య, మల్లేష్, గోపి, రాజు, రామ్‌చరణ్, రవి, భరత్, గుణ, నితీష్, ధనుష్, జన, శివ, యశ్, బన్నీ, బిట్టు, భాషా, సాయి తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA