Rangareddy: జాగ్రత్త.. మీరు తాగే పాలు కల్తీవేనా? కందుకూరులో షాకింగ్ నిజాలు!

Rangareddy: రంగారెడ్డి జిల్లా దాసర్లపల్లిలో కల్తీ పాల తయారీ కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు.

SAI,	MAHESHWARAM
Published on: 11 May 2026 1:01 PM IST
Rangareddy
X

Rangareddy: జాగ్రత్త.. మీరు తాగే పాలు కల్తీవేనా? కందుకూరులో షాకింగ్ నిజాలు!

రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధి కందుకూరు మండలం దాసర్లపల్లి లో కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రంపై sot పోలీసులు దాడి. 80 lit పాలు, 300 ml హైడ్రోజన్ పెరాక్సైడ్ స్వాధీనం. తయారు చేస్తున్న మరమోని శ్రీశైలం (43)s/o మల్లయ్య,ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కందుకూరు పోలీసులు.

SAI,	MAHESHWARAM

SAI, MAHESHWARAM

Next Story