Shamshabad: ఎయిర్ ఇండియా ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విమానాన్ని ఢీకొట్టిన పక్షి!
Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన భారీ ప్రమాదం. బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని ఢీకొట్టిన పక్షి.
Shamshabad: ఎయిర్ ఇండియా ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విమానాన్ని ఢీకొట్టిన పక్షి!
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్. బెంగళూరు నుండి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా ( expres)విమానం ను ఢీకొన్న పక్షి. విమానం 500 మీటర్ల ఎత్తు నుంచి ల్యాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొన్నదని ఏవోసికి కంప్లైంట్ చేసిన పైలెట్. ఏ ఓ సి సూచనల మేరకు విమానంను సేఫ్ గా ల్యాండ్ చేసిన పైలెట్. రన్వే పై వెళ్లి ఫ్లైట్ ను చెక్ చేయగా విమానం రెక్కలకి రక్తపు మరకలను గుర్తించిన సిబ్బంది.
Next Story




