Hyderabad: అమీర్‌పేట్‌లో ఫ్రీ మండి రచ్చ హోటళ్ల బయట కస్టమర్ల వెయిటింగ్!

Hyderabad: హైదరాబాద్ అమీర్‌పేట్‌తో పాటు పలు బ్రాంచుల్లో ప్రకటించిన ఫ్రీ మండి ఆఫర్‌కు ప్రజల నుండి రికార్డు స్థాయిలో స్పందన లభించింది.

RAJESH,	WEST ZONE
Published on: 19 May 2026 10:58 AM IST
Hyderabad
X

Hyderabad: అమీర్‌పేట్‌లో ఫ్రీ మండి రచ్చ హోటళ్ల బయట కస్టమర్ల వెయిటింగ్!

హైదరాబాద్: అమీర్పేట్ తో పాటు అన్ని బ్రాంచుల్లో ప్రకటించిన “ఫ్రీ మండి ఆఫర్”కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఆఫర్‌ను ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలతో రెస్టారెంట్ పూర్తిగా కిక్కిరిసిపోయింది. లోపల సీట్లు నిండిపోగా, బయట కూడా వంద నుంచి నూట యాభై మందికి పైగా కస్టమర్లు వేచి ఉన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్‌కు లభించిన ఆదరణపై నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story