Hyderabad: ఏఎస్‌బీఎల్ లెగసీ.. తొలి రోజే రూ.800 కోట్ల అమ్మకాలు!
Hyderabad: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఏఎస్‌బీఎల్ లెగసీ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించింది.
Hyderabad: ఏఎస్‌బీఎల్ లెగసీ.. తొలి రోజే రూ.800 కోట్ల అమ్మకాలు!
Hyderabad: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఏఎస్‌బీఎల్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘ఏఎస్‌బీఎల్ లెగసీ’ ప్రారంభోత్సవం రోజే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించి రికార్డు సృష్టించింది.
7.97 ఎకరాల్లో జీ ప్లస్ 50 అంతస్తులతో మూడు టవర్లలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లు రూ.1.99 కోట్ల నుంచి అందుబాటులో ఉన్నాయి. 50కి పైగా ఆధునిక సదుపాయాలతో పాటు భారీ క్లబ్‌హౌస్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా హ్యాండోవర్ వరకు జీరో ఈఎంఐ ఆఫర్‌ను కూడా సంస్థ ప్రకటించింది.




