Hyderabad: ఎల్బీనగర్ కూడలిలో 'వ్యోమగామి'.. ఆకట్టుకుంటున్న కొత్త నమూనా!
Hyderabad: హైదరాబాద్ నగర సుందరీకరణలో భాగంగా ఎల్బీనగర్ అండర్‌పాస్‌పై జీహెచ్‌ఎంసీ (GHMC) వినూత్నంగా వ్యోమగామి ఆకృతిని ఏర్పాటు చేస్తోంది.
Hyderabad: ఎల్బీనగర్ కూడలిలో 'వ్యోమగామి'.. ఆకట్టుకుంటున్న కొత్త నమూనా!
హైదరాబాద్: నగరంలో వ్యోమగామి రాజధానిలోని ప్రధాన కూడళ్లలో సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఇప్పటికే ఆకట్టుకునే నమూనాలను బల్దియా ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎల్బీనగర్ కూడలి అండర్పాస్పై వ్యోమగామి ఆకృతిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు తుది దశకు చేరుకోవడంతో త్వరలో ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నారు.
Next Story




