Hyderabad: వాజపేయి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం బీజేపీ అధ్యక్షుడు!
Hyderabad: అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. జెన్ జీ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు.
Hyderabad: వాజపేయి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం బీజేపీ అధ్యక్షుడు!
Hyderabad: అటల్ బిహారీ వాజపేయి ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తున్నాం.భారత ప్రధానిగా 6ఏళ్లు ఈ దేశాన్ని పాలించారు.ప్రజలకు కావాల్సిన రహదారులు, గ్యాస్, టెలిఫోన్ సౌకర్యాలు అన్నీ కల్పించారు.విలువలతో కూడిన రాజకీయాలను అటల్ బిహారీ వాజపేయి నడిపించారు.ఒక్క సీట్ తక్కువ కావడంతో ప్రభుత్వాన్ని వదులుకున్నారు.ఆ విలువల్ని మనం గుర్తుంచుకోవాలి.
వారి చేసిన పనులకు మోడీ ప్రభుత్వం భారత రత్న ఇచ్చింది.అటల్ జీవిత చరిత్రను జెన్ జి తెలుసుకోవాలి.వారి ఆశయాలకు అనుగుణంగా జెన్ జి పని చేయాలి.
Next Story




