Bachupally: బాచూపల్లిలో బైక్ దొంగల ముఠా గుట్టురట్టు!
Bachupally: బాచూపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Bachupally: బాచూపల్లిలో బైక్ దొంగల ముఠా గుట్టురట్టు!
Bachupally: బాచూపల్లి లో కుత్బుల్లాపూర్ ఏసీబీ, మీడియా సమావేశం. బాచూపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో వాహన దొంగల ముఠా అరెస్ట్. ఇద్దరు నిందితులు, ముగ్గురు బాల నేరస్తులు అదుపులోకి తీసుకున్న పోలీసులు. రూ.10 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. జప్టో బాయ్స్ గా పని చేస్తు దొంగతనాల బాట పట్టిన యువకులు. మద్యం, చెడు అలవాట్ల కోసం దొంగతనాలకు పాల్పడిన నిందితులు. బాచూపల్లి, సహా పేట్ బషీరాబాద్, దుండిగల్, జీడిమెట్ల, అల్వాల్, కూకట్‌పల్లి మరియు నేరెడ్‌మెట్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలు. యమహా, యాక్టివా, డియో, పల్సర్ బైకులు రికవరీ. మీడియా సమావేశంలో వెల్లడించిన కుత్బుల్లాపూర్ ఏసీబీ.
Next Story




