Balapur: బాలాపూర్‌లో అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న పారిజాత రెడ్డి

Balapur: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్‌లో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజలో డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

RAHUL, MEERPET
Published on: 28 Nov 2026 6:37 PM IST
Balapur
X

Balapur: బాలాపూర్‌లో అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న పారిజాత రెడ్డి

బాలాపూర్‌: రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ బాలాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు టేకుల శశిధర్ రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు పన్నాల రాజేందర్ రెడ్డి, కొలను తిరుపతి రెడ్డి, కొలను కృష్ణ రెడ్డి, కొలను శ్రీనివాస్ రెడ్డి, గిరికటి కృష్ణంరాజు గౌడ్, ఇక్కే కొండల్ తదితరులు పాల్గొన్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET