Hyderabad: బాలాపూర్ లో అర్ధరాత్రి ఘర్షణ.. యువకుడిపై కత్తిపోట్లు

Hyderabad: రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరియం కాలనీలో అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తిపోట్ల ఉదంతం వెలుగుచూసింది.

RAHUL, MEERPET
Published on: 6 July 2026 1:20 PM IST
Hyderabad
X

Hyderabad: బాలాపూర్ లో అర్ధరాత్రి ఘర్షణ.. యువకుడిపై కత్తిపోట్లు

Hyderabad: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరియం కాలనీ లో సయీద్ బామ్ , సలాం బామ్ మరియు ఫహత్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ ల మధ్య గొడవ రాత్రి 3 గంటల సమయం జరిగింది అని ఆదిభట్ల ఎసిపి ప్రదీప్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

బాలాపూర్ నైట్ డ్యూటీ ఆఫీసర్ శ్యామ్ సుందర్ రెడ్డి కి ఒవైసీ హాస్పిటల్ నుంచి స్టాబింగ్ జరిగినట్లు సమాచారం వెంటనే బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎసిపి ప్రదీప్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొన్నారు. ప్రాధమిక సమచారం మేరకు సయీద్ బామ్,

సలాం బామ్ మరియు రెహ్మాన్ మద్యలోగోడవ రెహ్మాన్ కు కత్తితో పొడవటం తో వెంటనే ఒవైసీ హాస్పిటల్ కు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు త్వరలో వారిని పెట్టుకొంటాము అని అన్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story