Quthbullapur: బండి సంజయ్ కుమారుడిపై కేసు.. బిఆర్ఎస్ మహిళల ఆందోళన

Quthbullapur: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడంతో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ మహిళా నేతలు భగ్గుమన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Updated on: 10 May 2026 11:47 AM IST
Quthbullapur
X

Quthbullapur: బండి సంజయ్ కుమారుడిపై కేసు.. బిఆర్ఎస్ మహిళల ఆందోళన

కుత్బుల్లాపూర్: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు పై బగ్గు మన్న కుత్బుల్లాపూర్ బి ఆర్ఎస్ పార్టీ మహిళ నాయకురల్లు. బండి సంజయ్ కుమారుడిపై పొక్సో కేసు నమోదు పై మహిళలు హర్షం వ్యక్తం. వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ మహిళలు పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. కుత్బుల్లాపూర్ నివాసి అయిన మైనర్ బాధితురాలికి అండగా ప్రభుత్వం ఉండాలని డిమాండ్.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story