Hyderabad: చాకచక్యంగా దొంగను పట్టుకున్న బండ్లగూడ క్రైమ్ టీమ్
Hyderabad: బండ్లగూడలో తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన కరుడుగట్టిన మహిళా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad: చాకచక్యంగా దొంగను పట్టుకున్న బండ్లగూడ క్రైమ్ టీమ్
Hyderabad: బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన మహిళ నేరస్థురాలని బండ్లగూడ పోలీసులు. గిరిబాబు అనే వ్యక్తి అతని ఫ్యామిలీతో పాటు యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లారు. తాళాలు పగలగొట్టి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో స్థానికులు సమాచారం అందించగా ఇంటికి వచ్చి భీమవరం పరిశీలించగా బీరువాలో ఉన్న తొమ్మిది తులాల బంగారం ఒక కిలో వెండి ఎత్తుకెళ్లినట్టుగా గుర్తించారు. ఉదయాన్నే వ్యక్తి బండ కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి పీరియడ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెళ్లి ఘటన స్థలాన్ని సందర్శించగా పాత నేరస్తులైన నరసింహ అనే మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని తానే చేసినట్టు అంగీకరించారు ఆమె వద్ద నుండి 9తులాల బంగారం కేజీ వెండి స్వాధీనం చేసుకున్నారు కేసును 24 గంటల్లో చేధించిన పండ్లగూడ పోలీసులు.
క్రైమ్ టీం అలాగే చాక చిక్యంగా వ్యవహరించి కేసును తొందరగా పరిష్కరించిన పోలీసులను డీసీపి గారు అభినందించడం జరిగింది అలాగే ప్రజలకు పోలీసు వారి యొక్క విన్నపం ఎప్పుడైనా ప్రజలు అనుకోని సమయంలో బయటికి వెళ్ళవలసి వస్తే విలువైన వస్తువులు భద్రత ప్రమాణాలు పాటించి జాగ్రత్త పడాలని..కోరారు.




