Secunderabad: బేగంపేట్ రసూల్‌పురా చౌరస్తాలో BRS రాస్తారోకో, ధర్నా!

Secunderabad: బేగంపేట్ రసూల్‌పురాలో BRS రాస్తారోకో: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం యత్నం, అడ్డుకున్న పోలీసులు.

Srikanth, Secunderabad
Published on: 4 Sept 2026 12:22 PM IST
Secunderabad
X

Secunderabad: బేగంపేట్ రసూల్‌పురా చౌరస్తాలో BRS రాస్తారోకో, ధర్నా!

Secunderabad: సికింద్రాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను వ్యతిరేకిస్తూ బేగంపేట్ రసూల్పుర చౌరస్తాలో బేగంపేట్ మాజీ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీవారి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ధర్నా చేసిన బిఆర్ఎస్ నాయకులు.

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ను దగ్ధం చేయడానికి ప్రయత్నించిన బిఆర్ఎస్ నాయకులు, వారిని అడ్డుకొని దిష్టిబొమ్మ లాక్కున్న పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో మోసపూరిత హామీలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story