Hyderabad: స్పీకర్‌ను అగౌరవపరిస్తే ఊరుకోం భట్టి విక్రమార్క హెచ్చరిక!

Hyderabad: శాసనసభలో BRS ఎమ్మెల్యేల తీరుపై భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం. సభాపతికి ప్రభుత్వం అండగా ఉంటుందని, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Sept 2026 11:12 AM IST
Hyderabad
X

Hyderabad: స్పీకర్‌ను అగౌరవపరిస్తే ఊరుకోం భట్టి విక్రమార్క హెచ్చరిక!

Hyderabad: భట్టి విక్రమార్క సభాపతిని అందరూ గౌరవించాలి. పదేళ్లు మంత్రులుగా చేసిన వారు స్పీకర్ ను అగౌరపరిచేలా వ్యవహరించడం సరికాదు. BRS ఎమ్మెల్యేలు చేసిన అవమానాలు ఇక చాలు. ఇంకా భరించే ఓపిక సమాజానికి లేదు.

దళితులు తిరిగారని రోడ్ల పై పసుపు నీళ్లు చల్లుతారా? మనం ఏ సమాజంలో ఉన్నాము. మీ చాలెంజ్ లకు భయపడేవారు ఎవరు లేరు. మీ బెదిరింపులకు భయపడేవారు లేరు. BRS సభ్యులు ఎవరిని బెదిరిస్తున్నారు.

ఎంతకాలం దాడులు చేస్తారు. ఇది ఆత్మగౌరవ సమస్య. ఇంకా అవమానాలు భరించడానికి మేము సిద్ధంగా లేము. ఈ ప్రభుత్వం స్పీకర్ కు అండగా నిలబడుతుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story