Dundigal: నిందితుడి వద్ద నుంచి 71 గంజాయి చాక్లెట్లు స్వాధీనం!
Dundigal: దుండిగల్ పీఎస్ పరిధిలోని దుండిగల్ తండా-2లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన రంజిత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Dundigal: నిందితుడి వద్ద నుంచి 71 గంజాయి చాక్లెట్లు స్వాధీనం!
Dundigal: దుండిగల్ పియస్ పరిధి లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన రంజిత్ కుమార్ అరెస్ట్.
పక్క సమాచారంతో దుండిగల్ తండా-2లో దాడులు నిర్వహించిన పోలీసులు.
నిందితుడి వద్ద నుంచి 350 గ్రాముల బరువున్న 71 గంజాయి చాక్లెట్లు స్వాధీనం..
కాజీపల్లిలోని కంపెనీలో లేబర్‌గా పనిచేస్తూ దుండిగల్ తండా-2లో నివాసముంటున్న రంజిత్ కుమార్.
బీహార్‌లోని తన అత్తగారి ఊరి నుంచి గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేసి తెచ్చినట్లు వెల్లడి.
తండాలోని స్థానిక కార్మికులకు,లేబర్లకుగంజాయి చాక్లెట్లను అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు.
ఘటనపై కేసు నమోదు, దర్యాప్తు.
Next Story




