Vikarabad: వికారాబాద్ పట్టణంలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ!
Vikarabad: వికారాబాద్ అస్సాం బేకరీ వద్ద ఇంటి ముందు పార్క్ చేసిన స్ప్లెండర్ ప్రో బైక్ చోరీ. వాహనం ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని యజమాని వెంకటేష్ విజ్ఞప్తి.
Vikarabad: వికారాబాద్ పట్టణంలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ!
Vikarabad: వికారాబాద్ పట్టణంలోని అస్సాం బేకరీ సమీపంలో బైక్ చోరీ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న సరాపు వెంకటేష్ తన నలుపు రంగు స్ప్లెండర్ ప్రో వాహనాన్ని ఆదివారం సాయంత్రం సుమారు 4:30 గంటలకు ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఇంట్లోకి వెళ్లారు.
కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి చూడగా బైక్ కనిపించకపోవడంతో దుండగులు అపహరించినట్లు గుర్తించారు. చోరీకి గురైన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ TS 07 EM 2301.
ఈ నంబర్ గల స్ప్లెండర్ ప్రో బైక్ ఎవరికైనా కనిపించినా, ఆచూకీ తెలిసినా బైక్ యజమాని సరాపు వెంకటేష్ – 9985524988 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.




