Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి దివ్యాంగుల పాలాభిషేకం!
Hyderabad: దివ్యాంగుల నిబంధన 40%కి కుదించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతగా హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ వద్ద దివ్యాంగుల సెల్ ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి దివ్యాంగుల పాలాభిషేకం!
Hyderabad: గతంలో దివ్యాంగులకు 90 శాతం వైకల్యం ఉంటేనే గుర్తింపు ఉండగా, ఇప్పుడు మోదీ ప్రభుత్వం దాన్ని 40 శాతానికి కుదించి అనేక వెసులుబాటు.
దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేసిన బీజేపీ దివ్యాంగుల సెల్ కన్వీనర్ నాగేశ్వరరావు,దివ్యాంగులు , బీజేపీ నేత సారంగుల అమర్నాథ్, ఇతర సీనియర్ నేతలు. బీజేపీ దివ్యాంగుల సెల్ కన్వీనర్ నాగేశ్వరరావు కామెంట్స్. 40% వైకల్యం శాతం కుదింపు దివ్యాంగులకు ఎంతో మేలు చేసిన మోదీకి రుణపడి ఉంటాం.
స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కనీసం దివ్యాంగులను పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్ రూం, ఉచిత బస్ ప్రయాణం, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిన మాట నెరవేర్చలేదు.




