Hyderabad: శ్రీనగర్ కాలనీలో సామూహిక కుంకుమార్చన పాల్గొన్న బీజేపీ నేత!
Hyderabad: శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమంలో మహిళల సామూహిక కుంకుమార్చన. కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి.
Hyderabad: శ్రీనగర్ కాలనీలో సామూహిక కుంకుమార్చన పాల్గొన్న బీజేపీ నేత!
Hyderabad: మహిళల సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో BJP స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కీర్తిరెడ్డి. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమంలో మహిళా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం.
కాశీకి కి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు స్వామి అభిషేక్ బ్రాహ్మచారి ఆధ్వర్యంలో ఈ సామూహిక కుంకుమర్చన పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు, యువతులు.
ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆధ్యాత్మిక గురువులు స్వామి అభిషేక్ గారి ఆశీర్వాదం తీసుకున్న కీర్తి రెడ్డి. సాధర స్వాగతం పలికి పూజా ఏర్పాట్లు చేసిన స్థానిక బీజెపి నాయకులు.
కామెంట్స్
ఈ శ్రావణమాసంలో ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామం. ఒకేసారి ఇంత మంది. మహిళలతో కుంకుమార్చ చేయించడం దైవ శంకల్పమే. ఈ శ్రావణ మాసంలో మీ.., నా.. మనందరి పూజలు ఫలించాలని ఆశిస్తున్నా. ఈ ప్రోగ్రాం నిర్హకులను ప్రత్యేకంగా అభినందిస్తున్న. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత - కీర్తిరెడ్డి.




