Hyderabad: జూబ్లీహిల్స్‌ నివాసంలో జాతీయ జెండా ఎగురవేసిన కీర్తి రెడ్డి!

Hyderabad: ప్రధాని మోదీ పిలుపు మేరకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జూటూరి కీర్తి రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.

G. Govind, Medchal
Published on: 12 Aug 2026 1:16 PM IST
Hyderabad
X

Hyderabad: జూబ్లీహిల్స్‌ నివాసంలో జాతీయ జెండా ఎగురవేసిన కీర్తి రెడ్డి!

Hyderabad: బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరి కీర్తి రెడ్డి

ప్రతి ఇంటా దేశభక్తి నింపాలి

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసిన కీర్తిరెడ్డి.

స్వాతంత్ర్య పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రతి ఇంటిలోనూ దేశభక్తిని నింపాలని పిలుపు.

స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచన

‘దేశం ఫస్ట్.. ఆ తర్వాతే అన్నీ’ అనే భావనతో యువత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా భుజాన వేసుకోవాలలి

దేశానికి అవసరమైనప్పుడు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి

ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి బీజేపీ కార్యకర్త తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచన.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story