Hyderabad: రేవంత్ పాలనలో పోలీసులపై తీవ్ర ఒత్తిడి బీజేపీ నేత సంగప్ప ధ్వజం!

Hyderabad: ఎల్బీ నగర్ కానిస్టేబుల్ సాయి కుమార్ మృతిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప స్పందించారు.

G. Govind, Medchal
Published on: 12 Aug 2026 3:34 PM IST
Hyderabad
X

Hyderabad: రేవంత్ పాలనలో పోలీసులపై తీవ్ర ఒత్తిడి బీజేపీ నేత సంగప్ప ధ్వజం!

Hyderabad: ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది..

సాయి కుమార్ చనిపోలేదు..పై అధికారుల ఒత్తిడి వల్ల చనిపోయాడు..

కుటుంబ సభ్యులు సాయి కుమార్ ది ఆత్మహత్య కాదు అంటున్నారు..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కాదు.. ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళని చనిపోయేలా చేస్తున్నారు..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండు ఏళ్లలో 25 మంది పోలీసులు చనిపోయారు..

పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా ఒత్తిడి ఉంది..

హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది..

రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత Ta, అడిషనల్ లీవ్స్ ఇవ్వడం లేదు..

నిరుద్యోగులని గతంలో ఎండ్రిన్ తాగి చావండి నేను ఎం చేయలేను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు..

ప్రకాష్ రాజ్ కి భారత దేశం మీద.. రాజ్యంగా సంస్థలపై నమ్మకం లేదు..

ప్రకాష్ రాజ్ కి అన్ని రాష్ట్రాల్లో ఓటు ఉంది..

ప్రకాష్ రాజ్ ఇక్కడ లేడు కాబట్టి షిప్ట్డ్ ఓటు కింద వచ్చింది..

ప్రకాష్ రాజ్ ఓటు ఎక్కడ వేస్తారో డిసైడ్ చేసుకోవాలి..

కర్ణాటక లో ఓటు వేస్తారా..? ఇక్కడ ఓటు వేస్తారా..?

ప్రకాష్ రాజ్ ఓటు ఎవరు తినలేదు..

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story