Hyderabad: కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం!
Hyderabad: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి జగన్నాటకం ఆడుతున్నాయని, నిరుద్యోగులను మోసం చేయడంలో కేటీఆర్, రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారని బీజేపీ విమర్శ.
Hyderabad: కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం!
Hyderabad: నిన్న కేటీఆర్ సభ చూసి ప్రజలు నవ్వుతున్నారు..
బిఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుంది..
ఇద్దరు కలిసి జగన్నాటకం ఆడుతున్నారు..
ఒకరిది అధికార దాహం.. ఒకరిది ధన దాహం..
నిన్న కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారు..
బిఆర్ ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్ళల్లో 4 లక్షల కోట్లు అప్పు చేసింది..
సింగరేణి దివాళా తీసేలా చేశాయి బీఆర్ ఎస్, కాంగ్రెస్..
విద్యార్థులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ఇవ్వలేదు.. రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు..
దేనికోసం యువ సంగ్రామం కేటిఆర్ ఎందుకు పెట్టారని నవ్వుకుంటున్నారు..
46 జీఓ ని తీసుకొస్తారు..మీరే కోర్ట్ కి వెళతారు..
గ్రామీణ యువతకి అన్యాయం చేసే 46 జీఓ తీసుకొచ్చింది బిఆర్ ఎస్ ప్రభుత్వం, అదే జీఓ పై కేటీఆర్ సుప్రీం కోర్టుకు వెళ్లారు..
సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ ని ప్రియాంక గాంధీ ప్రకటించారు..
20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉంటే..7 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తాం అంటున్నారు..
గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తే కెసిఆర్ ని ఉస్మానియా యూనివర్సిటీకి కూడా వెళ్లకుండా చేశారు..
ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చింది మీరు కదా కేటీఆర్..
నిరుద్యోగుల గురుంచి మాట్లాడే హక్కు బిఆర్ఎస్, కాంగ్రెస్ కి లేదు..
నిరుద్యోగ యువత ని మోసం చేయడంలో కేటీఆర్, రేవంత్ పోటీ..
యువతని శ్రీలంకలో,బంగ్లాదేశ్ లో రెచ్చగొట్టినట్లు రెచ్చగొడుతున్నారు..
అనేక హామీలు ఇచ్చి..ఇప్పుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగులపై విషం చిమ్ముతున్నారు..
కేటీఆర్ రేవంత్ రెడ్డి కి మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారు..
ఎన్ని అవినీతి కుంభకోణాలని బయటికి తీసావు రేవంత్ రెడ్డి..
ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు రేవంత్ రెడ్డి..
ప్రజలు కోరుకున్న నిజమైన తెలంగాణ అభివృద్ధి బీజేపీ వల్లే సాధ్యం.,
బీజేపీ నాయకులు కలిసి ఉన్నారు..ఉంటారు..
అవినీతి పాలన అంతమొందించడం బీజేపీ తోనే సాధ్యం.




