Hyderabad: దేశ భద్రత కంటే రాజకీయ లబ్దే ముఖ్యమా?: బీజేపీ ప్రశ్నాస్త్రం!
Hyderabad: స్టార్‌లింక్‌పై మస్క్ వ్యాఖ్యలకు రాహుల్ కేటీఆర్ మద్దతు ఇవ్వడంపై బీజేపీ అధికార ప్రతినిధి దిలీపాచారి మండిపడ్డారు దేశ ప్రయోజనాలు పట్టవా అని ప్రశ్నించారు
Hyderabad: దేశ భద్రత కంటే రాజకీయ లబ్దే ముఖ్యమా?: బీజేపీ ప్రశ్నాస్త్రం!
Hyderabad: స్టార్‌లింక్ అనుమతులపై ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్‌కు రాహుల్ గాంధీ, కేటీఆర్ మద్దతు ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం దేశ ప్రయోజనాలు, భద్రత కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ అనుమతుల ప్రక్రియ పారదర్శకంగా జరిగింది స్పెక్ట్రమ్ కేటాయింపు తోపాటు జాతీయ భద్రత అంశాల పరిశీలన తర్వాతే కార్యకలాపాలకు అనుమతి ఉండాలి
అలా పరిశీలించకుండా భారత్‌లో ఏ సంస్థా ఇప్పటివరకు సేవలు ప్రారంభించలేదు మస్క్ ట్వీట్‌పై రాహుల్ గాంధీ స్పందించడం సరికాదు ఎలాన్ మస్క్ పోస్ట్‌కు కేటీఆర్ మద్దతు ఎందుకు ఇచ్చారో చెప్పాలి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారీ అవగాహన ఉంది రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి వ్యవహరిస్తున్నాయి విదేశీ వ్యాపారవేత్తల ట్వీట్లకు రాజకీయ నేతలు మద్దతు ఇవ్వడంపై అభ్యంతరకరం
భారత ప్రభుత్వంపై మస్క్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ మద్దతివ్వడం సరికాదు విదేశీ సంస్థల వ్యాపార ప్రయోజనాలపై రాజకీయ నేతలు అప్రమత్తంగా ఉండాలి అంబానీ, అదానీపై విమర్శలు చేస్తూ విదేశీ సంస్థలకు మద్దతివ్వడం ద్వంద్వ వైఖరి




