Hyderabad: సీఎం రేవంత్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ బీజేపీ ధ్వజం!
Hyderabad: భూభారతి స్కీమ్ ద్వారా పేదల భూములు కబ్జా చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా మారారని బీజేపీ నేత ఎన్వీ సుభాష్ విమర్శించారు.
Hyderabad: సీఎం రేవంత్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ బీజేపీ ధ్వజం!
హైదరాబాద్: బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ మాల్ గోవిందం అనే విధంగా ఉంది రేవంత్ రెడీ సర్కార్ తీరు ఒక హామీని కూడా అమలు చేయలేదు.ధరణిలో అనేక అవకతవకలు జరిగాయి.
ధరణి పోయింది భూభారతి వచ్చింది డం డం భూభారతి వచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదు.గ్రామాల్లో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.రైతులు ఒక సమస్య కోసం రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే మరో సమస్యలు వస్తున్నాయి.భూభారతి పేరుతో పేదల భూములు కబ్జా చేస్తున్నారు
రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.ధీ కుటుంబానికి వేయి కోట్లు రేవంత్ రెడ్డి ఇచ్చారు..కాంగ్రెస్ ఏజెంట్ ల కోసం భూభారతి పని చేస్తుంది.పేదల భూములు లాక్కుంటామంటే బీజేపీ చూస్తూ ఊరుకోదు.వంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్..గ్రామ సభలు , ప్రజా పాలన పేరుతో చేసిన కార్యక్రమంలో 90 అప్లికేషన్ వచ్చాయి.
భూభారతి సమస్యల పై ప్రజల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుంది..రైజింగ్ తెలంగాణ పేరుతో కేవలం తెలంగాణ కు చెందిన వ్యాపారవేత్తలతో MOU చేసుకున్నారు.
తెలంగాణ సచివాలయంలో Go లు సైతం ఆంధ్రప్రదేశ్ పేరిట ఇస్తున్నారు..ఐఏఎస్ ,ఐపీఎస్ లను బదిలీలు చేస్తున్నారు...కానీ ఏమి పని చేయని మంత్రులను మాత్రం ఆక్కడే ఉన్నారు.




