Hyderabad: క్షేత్రస్థాయిలో సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ

Hyderabad: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంఘటన మంత్రి మధుకర్ జీని స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి కలిశారు. పార్టీ బలోపేతంపై చర్చ.

RAJESH,	WEST ZONE
Published on: 7 Oct 2026 8:48 PM IST
Hyderabad
X

Hyderabad: క్షేత్రస్థాయిలో సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ

Hyderabad: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సంఘటన మంత్రి మధుకర్ జీని మర్యాదపూర్వకంగా కలిశారు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి. ఈ సందర్భంగా మధుకర్ జీని స‌న్మానించి, అభినంద‌న‌లు తెలిపారు అనంత‌రం పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సంస్థాగత అంశాలు, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై మధుకర్ జీతో ఆమె చర్చించారు.

పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన సూచనలు , సలహాలను మధుకర్ జీ అందించారు. అనంతరం కీర్తిరెడ్డి మాట్లాడుతూ....., మధుకర్ జీ మార్గదర్శకత్వంలో తెలంగాణలో BJP సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. పార్టీ కార్యక్రమాలన

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE