Charminar: చార్మినార్ వద్ద కన్నులపండువగా బిజెపి 'తిరంగా యాత్ర'!

Charminar: ప్రధాని మోదీ ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపుతో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని చార్మినార్ వద్ద భారీ తిరంగా యాత్ర ప్రారంభించిన బిజెపి నేత ఎన్.రామచందర్ రావు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY
Published on: 12 Aug 2026 10:37 AM IST
Charminar
X

Charminar: చార్మినార్ వద్ద కన్నులపండువగా బిజెపి 'తిరంగా యాత్ర'!

Charminar: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన “హర్ ఘర్ తీరంగా అభియాన్” పిలుపులో భాగంగా, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ఈ రోజు హైదరాబాద్‌ చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంకు చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకొని చార్మినార్ వద్ద నుండి తిరంగా యాత్ర ర్యాలీలో పాల్గొని ముందుకు సాగారు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY

SYED MUJTABA HUSSAIN, OLD CITY