Malakpet: మలక్పేట్లో థలసీమియా పిల్లల కోసం రక్తదాన శిబిరం!
Malakpet: హైదరాబాద్ మలక్పేట్లో థలసీమియా బాధిత పిల్లల కోసం AIPIF ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.
Malakpet: మలక్పేట్లో థలసీమియా పిల్లల కోసం రక్తదాన శిబిరం!
Malakpet: హైదరాబాద్ మలక్పేట్లోని హైటెక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో థలసీమియా బాధిత పిల్లల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. AIPIF ఆల్ ఇండియా పయామే ఇన్సానియత్ ఫోరం ఈస్ట్ జోన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరం కొనసాగింది.
పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు. థలసీమియా బాధిత పిల్లలకు ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి రక్తం అవసరమవుతుందని నిర్వాహకులు తెలిపారు. మతం, కులం అనే తేడాలు లేకుండా మానవతా దృక్పథంతో రక్తదానం చేసి బాధిత పిల్లలకు అండగా నిలవాలని AIPIF నిర్వాహకులు పిలుపునిచ్చారు.




