Hyderabad: బోయిన్‌పల్లిలో గణేష్ మండప నిర్వాహకులతో పోలీసుల సమావేశం.. ప్రశాంతంగా జరుపుకోవాలని సూచన!

Hyderabad: బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండప నిర్వాహకులతో ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు సమావేశం.

Srikanth, Secunderabad
Published on: 4 Sept 2026 11:05 AM IST
Hyderabad
X

Hyderabad: బోయిన్‌పల్లిలో గణేష్ మండప నిర్వాహకులతో పోలీసుల సమావేశం.. ప్రశాంతంగా జరుపుకోవాలని సూచన!

సికింద్రాబాద్: బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల నిర్వహణప బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.

శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిబంధనలు, సౌండ్ సిస్టమ్ నిబంధనలు, ప్రజల భద్రతకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా పోలీసులకు సహకరించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పండుగను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సామరస్యంగా, సురక్షితంగా జరుపుకోవడానికి సమన్వయం, పరస్పర అవగాహన ఎంతో అవసరమన చేశారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story