Medchal: మేడ్చల్ జాతీయ రహదారిపై బొలెరో హల్‌చల్ డ్రైవర్ అదుపులోకి!

Medchal: మేడ్చల్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి బొలెరో వాహనంతో డ్రైవర్ స్టంట్లు. నియంత్రణ తప్పి షాపు వైపు దూసుకెళ్లిన వాహనం, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 24 Aug 2026 11:41 AM IST
Medchal
X

Medchal: మేడ్చల్ జాతీయ రహదారిపై బొలెరో హల్‌చల్ డ్రైవర్ అదుపులోకి!

Medchal: మేడ్చల్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి బొలెరో డ్రైవర్ స్టంట్లు చేస్తూ హల్ చల్ చేశాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలో అదుపు తప్పిన వాహనం రహదారి పక్కన ఉన్న ఓ షాపు వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story