Hyderabad: బొల్లారం ఆర్మీ మందుగుండు సామగ్రి చోరీ కేసు..పోలీసుల దర్యాప్తు!

Hyderabad: బొల్లారం ఆర్మీ యుధాల చోరీ కేసులో మరింత ముమ్మరమైన దర్యాప్తు. మరో ఇద్దరు ఆర్మీ సిబ్బంది పాత్రపై అనుమానం, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నిందితుడి ఫోన్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Sept 2026 11:23 AM IST
Hyderabad
X

Hyderabad: బొల్లారం ఆర్మీ మందుగుండు సామగ్రి చోరీ కేసు..పోలీసుల దర్యాప్తు!

Hyderabad: బొల్లారం ఆర్మీ యుధాల చోరీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు హవల్దార్ మల్లేష్ అరెస్ట్ అయ్యారు. తాజాగా మరో ఇద్దరు ఆర్మీ సిబ్బందిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో లాన్స్ నాయక్, హవిల్దార్ పాత్రపై విచారణ జరపనున్నారు.

మల్లేష్ సమక్షంలో ఇద్దరు ఆర్మీ సిబ్బందిని ప్రశ్నించనున్నారు. ఈ చోరికి ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మల్లేష్ ఫోన్ లో కీలక డేటా మాయం.. ఫోరెన్సిక్ విభాగం ఆధ్వర్యంలో డేటా రిట్రీవ్ చేసిన తర్వాత పోలీసులు పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్