Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్!

Shamshabad: రియాద్ నుండి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న ఫ్లై నాస్ 325 విమానంలో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని దుండగులు బెదిరింపు ఈమెయిల్ పంపారు.

ANJAIAH, SHAMSHABAD
Published on: 11 July 2026 10:47 AM IST
Shamshabad
X

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్!

Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న విమానంలో బాంబు పెట్టామంటే మరోసారి బాంబు బెదిరింపు ఇమెయిల్. Flynas 325 ఎయిర్ లైన్స్ విమానంలో బాంబు పెట్టమంటే బెదిరింపు మెయిల్.

రియాద్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న విమానంలో బాంబు పెట్టామంటే మెయిల్ చేసిన గుర్తుతెలియని ఆగంతకులు. విమానం ఏ క్షణమైన పేలి పోవచ్చునని బెదిరింపు మెయిల్ చేసిన దుండగులు.

విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సేఫ్‌గా ల్యాండింగ్. ప్రయాణికులను దింపిన అనంతరం ఐసోలేషన్‌కు తరలించిన ఎయిర్పోర్ట్ భద్రతాబలకాలు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story