Hyderabad: సంతోష్‌నగర్‌లో ఘనంగా శ్రీ దుర్గాభవానీ అమ్మవారి బోనాలు
Hyderabad: హైదరాబాద్ సంతోష్ నగర్ దుర్గాభవాని నగర్ శ్రీ దుర్గాభవాని ఆలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి అభిషేకం, బోనాలు సమర్పించారు.
Hyderabad: సంతోష్‌నగర్‌లో ఘనంగా శ్రీ దుర్గాభవానీ అమ్మవారి బోనాలు
హైద్రాబాద్: సంతోష్ నగర్ దుర్గ భవాని నగర్ కాలనీలోని వెలసిన శ్రీ దుర్గాభవాని దేవాలయంలో ఈరోజు ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు
ఉదయం అమ్మవారి అభిషేకంతో ప్రారంభమై బోనాల సమర్పణ మరియు ఒడి బియ్యం కార్యక్రమంతో పూజా కార్యక్రమాలు అర్చన కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ మెంబర్స్
సాయంత్రం అమ్మవారి ఊరేగింపులో భాగంగా పోతురాజు విన్యాసాలు డబ్బులు వాయిద్యాలతో పురవీధుల్లో పూర్వపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ మెంబర్స్ తెలిపారు
Next Story




