Secunderabad: కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ నేతల భారీ ఆటో ర్యాలీ!
Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ నేతలు ఆటోలు నడుపుతూ నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై మన్నె క్రిశాంక్, నివేదిత మండిపడ్డారు.
Secunderabad: కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ నేతల భారీ ఆటో ర్యాలీ!
Secunderabad: కంటోన్మెంట్లో భారీ ఆటో ర్యాలీతో బిఆర్ఎస్ నేతలు నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆటో డ్రైవర్లతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం ఆటోలు నడుపుతూ నేతలు ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మన్నె క్రిశాంక్, గజ్జెల నగేష్, కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత సాయన్న, ఆటోలు నడుపుతూ తమ నిరసన తెలియజేసారు.
తెలంగాణ ప్రజానీకంతో పాటు ఆటో డ్రైవర్లను సైతం మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వారికి ఇస్తామన్న 12000 సహాయంను వెంటనే చెల్లించాలంటూ నేతలు డిమాండ్ చేశారు.
Next Story




