Hyderabad: ఏపీ అక్రమ ప్రాజెక్టులపై KRMBకి బీఆర్ఎస్ బృందం ఫిర్యాదు!
Hyderabad: నాగార్జునసాగర్ కింద ఏపీ నిర్మిస్తున్న పల్నాడు గ్రిడ్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో మన్నె గోవర్ధన్ రెడ్డి సహా బీఆర్ఎస్ నేతలు KRMBకి ఫిర్యాదు చేశారు.
Hyderabad: ఏపీ అక్రమ ప్రాజెక్టులపై KRMBకి బీఆర్ఎస్ బృందం ఫిర్యాదు!
Hyderabad: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) చైర్మన్‌ను కలిసి, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పల్నాడు గ్రిడ్‌పై ఫిర్యాదు చేసిన ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నేతల బృందంతో కలిసి పాల్గొన్న ఖైరతాబాద్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు.




