Secunderabad: మోండా మార్కెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నిరసన!

Secunderabad: కాంగ్రెస్ 1000 రోజుల పాలనా వైఫల్యాలపై సనత్‌నగర్ పరిధిలోని మోండా మార్కెట్‌లో బీఆర్‌ఎస్ నాయకుడు మహేష్ యాదవ్ నిరసన.

Srikanth, Secunderabad
Published on: 4 Sept 2026 6:38 PM IST
Secunderabad
X

Secunderabad: మోండా మార్కెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నిరసన!

Secunderabad: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసనకు దిగింది. సనత్ నగర్ నియోజకవర్గం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.మోండా మార్కెట్ డివిజన్ లో బి ఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొండాపురం మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని ఆయన హెచ్చరించారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story