Serilingampally: సీఎంసీ కమిషనర్‌కు ‘విత్తన గణేష్’ విగ్రహం అందజేత!
Serilingampally: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్క మిషనర్ డాక్టర్ జి. సృజన, IAS కు బీఆర్ఎస్ నేత చిర్ర రవీందర్ యాదవ్ 'విత్తన గణేష్ విగ్రహాన్ని అందజేశారు.
Serilingampally: సీఎంసీ కమిషనర్‌కు ‘విత్తన గణేష్’ విగ్రహం అందజేత!
Serilingampally: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ డా. జి. సృజన, IAS ను బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు చిర్ర రవీందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు వారు 'విత్తన గణేష్' (Seed Ganesh) విగ్రహాన్ని అందజేశారు.
మట్టి ప్రతిమల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మిద్దెల మల్లారెడ్డి, గంగారాం, సంగారెడ్డి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




