Sanath Nagar: సనత్ నగర్ లో ఘనంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు!
Sanath Nagar: సనత్ నగర్ నియోజకవర్గంలో ఘనంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించిన బీఆర్ఎస్ ఇంచార్జి సాయి కిరణ్ యాదవ్.
Sanath Nagar: సనత్ నగర్ లో ఘనంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు!
Sanath Nagar: సనత్ నగర్ లోని బస్టాండ్ వద్ద, స్వామి టాకీస్ ల వద్ద నిర్వహించిన వేడుకలకు హాజరైన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్.
కేక్ కట్ చేసి పంపిణీ చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్ స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన తలసాని సాయి కిరణ్ యాదవ్.




