Secunderabad: బోయినపల్లి PS పై దాడి ఎమ్మెల్యే శ్రీ గణేష్‌పై బిఆర్ఎస్ ధ్వజం!

Secunderabad: బోయినపల్లి పిఎస్‌పై దాడి వెనుక కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలని బిఆర్ఎస్ నేతలు మన్నే క్రిశాంక్, నివేదిత డిమాండ్.

Srikanth, Secunderabad
Published on: 9 Sept 2026 12:29 PM IST
Secunderabad
X

Secunderabad: బోయినపల్లి PS పై దాడి ఎమ్మెల్యే శ్రీ గణేష్‌పై బిఆర్ఎస్ ధ్వజం!

Secunderabad: ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రోద్బలంతోనే నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు బోయినపల్లి పీఎస్ పై దాడి చేశారని బిఅరెస్ అధికార ప్రతినిధి మన్నే కృశాంక్, నివేదిత సాయన్న లు అన్నారు అసెంబ్లీ లో ఎమ్మెల్యేల పై దాడి, కేసీఆర్ ఫార్మ్ హౌస్ పై దాడి. కేటీఆర్ హరీష్ లను అరెస్ట్ చేసి పీఎస్ లలో ఉంచితే పోలీస్ స్టేషన్ల పై దాడులు చేయడం రేవంత్ ప్రభుత్వానికి తగదని క్రిశాంక్ అన్నారు. నిన్న దాడి వెనుక కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారని, కార్యకర్తలను ఉసిగొల్పారాని, కాల్ డేటా పరిశీలించి శ్రీ గణేష్ పై కేసు నమోదు చేయాలని మన్నే క్రిశాంక్ డిమాండ్ చేశారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story